top of page

సుడిగాలి సుధీర్ 'అయ్యో పాపం సారూ'.. సాంగ్ రిలీజ్!✨🎵

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT).పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. బ్యాచిలర్ సినిమాతో ఫేమస్ ఆయన దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. ఇప్పుటీకే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. షూటీంగ్ పూర్తి చేసుకున్న మూవీ టీం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ ప్రమోషన్స్‌లో భగంగా.. మొదటి సింగిల్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ✨🎵


bottom of page