top of page

🪙📈 మరింత తగ్గిన బంగారం,వెండి ధరలు.. 💰💸

📅 ఆగస్టు ఆరంభం నుంచి గోల్డ్‌ రేట్‌ బలహీనంగానే కొనసాగుతూ వస్తోంది. 📉💱 పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి రేటు కూడా భారీగా తగ్గుతూ వచ్చింది. 💥💲

శ్రావణ మాసం, పెళ్లిళ్లు, శుభకార్యాలకు సిద్ధపడుతున్న వారు బంగారం కొనేందుకు ఈ సమయం అనువైనదనే చెప్పాలి. 👰💍

– ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000 లుగా కొనసాగుతోంది. 🏙️💰

– ముంబైలో కిలో వెండి ధర రూ.75,000. 🌆💵

– చెన్నైలో కిలో వెండి ధర రూ78,500. 🏙️💲

– బెంగళూరులో వెండి ధర రూ.76,000 లు ఉంది. 🏙️💵

– హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500. 🏙️💲

– విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,500లు గా ఉంది. 🏖️💰

– విజయవాడలో రూ.78,500లుగా ఉంది. 🏙️💲

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page