top of page

మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ బీఎస్ ప్ర‌సాద్ తండ్రి పార్థివ‌దేహానికి కేటీఆర్ నివాళులు


మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ బీఎస్ ప్ర‌సాద్ తండ్రి బండ శ్రీహ‌రి తుదిశ్వాస విడిచారు. ఈ క్ర‌మంలో బాగ్‌లింగంప‌ల్లిలోని బీఎస్ ప్ర‌సాద్ ఇంటికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం వెళ్లారు. బండ శ్రీహ‌రి పార్థివ‌దేహానికి కేటీఆర్ నివాళుల‌ర్పించారు. బీఎస్ ప్ర‌సాద్‌తో పాటు వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు కేటీఆర్. బండ శ్రీహ‌రి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. కేటీఆర్ వెంట ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు.




Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page