top of page

🚂 ముందు ట్రైనింగ్‌ అన్నారు, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అన్నారు..తీరా చూస్తే

📝 ఆంధ్రప్రద్‌లోని కడప జిల్లాకు చెంది బిజినేపల్లి ప్రేమ్‌ ప్రకాష్‌ (44) అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. 🏡👨‍💼🏢

సనత్‌ నగర్‌లో ఉంటూ లిఖిత్ అనే ఓ స్నేహితుడితో కలిసి ఏడాది క్రితం నగరంలోని కొండాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేశాడు. 💼💻🏢 పెరల్‌ భవనంలో సంటూ సూ ఇన్నోవేషన్స్‌ పేరుతో ఓ చిన్న కంపెనీనీ ప్రారంభించాడు. 🏢💡📚 అనంతరం సంస్థలో శిక్షణ ఇచ్చి అనంతరం ఐటీ ఉద్యోగం కల్పిస్తామని కొందరు నిరుద్యోగులను నమ్మించడం ప్రారంభించాడు. 🎓💼💰 ఇలా ఒక్కో వ్యక్తి నుంచి రూ. లక్ష నుంచి రెండు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. 💲🤝🎓 తొలుత కొన్ని నెలలు శిక్షణ ఇచ్చారు. 🏫📚📊 అనంతరం ఉద్యోగం ఇచ్చినట్లు నమ్మబలికి రెండు నెలలు జీతం సైతం ఇచ్చారు. 💼💰💬 దీంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. 💬🧐 జీతాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. 🧐👥 అయితే ప్రతినిధులు మాత్రం దీనికి సమాధానం దాట వేస్తూ వచ్చారు. 👥🚓 దీంతో విసిగిపోయిన అభ్యర్థులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. 🚓📜 దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రేమ ప్రకాష్‌, లిఖిత్‌లను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. 📜👥🕵️‍♂️ నిందితులు ఉద్యోగాల పేరుతో రూ. 3 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 🕵️‍♂️

コメント


bottom of page