top of page

ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..


తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. నిర్మాత దిల్ రాజు పూజా కార్యక్రమాలతో ఈరోజు డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో అటు షూటింగ్ అయిపోవడం.. ఇటు డబ్బింగ్ వర్క్ షూరు చేయడంతో త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాను నుంచి వరుస అప్డేట్స్ రావడం ఖాయమని ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. డబ్బింగ్ వర్క్ ఫోటోస్ షేర్ చేసిన మేకర్స్.. మరోసారి రిలీజ్ డేట్ పై స్పష్టతనిచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల చివరలో రిలీజ్ చేయనున్నారు.



Yorumlar


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page