top of page
Suresh D

ప్రముఖ యూట్యూబర్.. పక్కింటి కుర్రాడు చందు అరెస్ట్..🚓 🚨

ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని( పక్కింటి కుర్రాడు ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతీ పై అత్యాచారం ఆరోపణల పై చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని( పక్కింటి కుర్రాడు ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతీ పై అత్యాచారం ఆరోపణల పై చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. 🚨 చందు సాయి పక్కింటి కుర్రాడు గా బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లో అతడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. 🎬 అలాగే ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించాడు. 🎥 తాజాగా అతడిని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 🚓 ఓ యువతీ చందు సాయి తనను అత్యాచారం చేశాడని , మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. 💔 దాంతో అతడి పై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు పోలీసులు. 🔍 ఆతర్వాత అతడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.🚓 🚨

చందు సాయి చాలా వెబ్ సిరీస్లు కూడా చేశాడు. 📺 అతడు వీడియోలకు మిళియన్స్ కొద్దీ వ్యూస్ కూడా వస్తాయి. 🌟 ఇప్పటికే ఆతడు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి మెప్పించాడు. 🎞️ అయితే గత కొంత కాలంగా అతను షార్ట్ ఫిలిమ్స్ కు దూరం అయ్యాడు. 🕰️ ఎందుకనో అతడు షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించడం లేదు.

ఇక ఇప్పుడు ఓ యువతీ తన పై ఆరోపణలు చేయడంతో చందు సాయి పేరు వార్తల్లోకెక్కింది. 📰 మెసేజ్‌ ఓరియెంటెడ్‌, కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 🌐 పక్కింటి కుర్రాడు అరెస్ట్ పై మరింత వివరాలు తెలియాల్సి ఉంది. 🕵️‍♂️


bottom of page