మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్లీ ఓల్డ్ మెమోరీస్ లోకి వెళ్తున్నారా? మేకింగ్ ని పక్కనబెట్టి పూర్తిగా పెన్ను పేపర్ తోనే పని అంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది.` గుంటూరు కారం `తర్వాత త్రివిక్రమ్ ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించని సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అనుకున్నారు గానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఇక మిగతా స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. టైర్ -2 హీరోలు కూడా డేట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో గురూజీ కూడా యూటర్న్ తీసుకున్నారు. అనవసరంగా సమయం వృద్ధా చేయడం కంటే గత జ్ఞాపకాల్లోకి వెళ్లి కొన్నాళ్ల పాటు అక్కడ బిజీగా ఉంటే సరి అనుకుంటున్నట్లు గుస గుస వినిపిస్తుంది. 20 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ రైటర్ గా ఎంత బిజీగా ఉండేవారో చెప్పాల్సిన పనిలేదు. స్టోరీ రైటర్ గా..స్క్రీన్ ప్లే..డైలాగ్ రైటర్ గా చాలా సినిమాలకు పనిచేసారు. మళ్లీ ఇప్పుడు అదే పని చేయబోతున్నారు. ప్రస్తుతం గురూజీ నిర్మాతగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సితార సంస్థ భాగస్వామ్యంలో భార్య పేరు మీద స్థాపించిన పార్చూన్ సంస్థలో సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. ఇప్పుడా బ్యానర్ల కోసం కథలు రాస్తే సరి. దర్శకుడిని మించిన అదాయం ఈజీగా వచ్చేస్తుంది. ఇకపై ఆ బ్యానర్లు చేసే సినిమాలకు ఈ గ్యాప్ లో కథలు అందించాలని ఫిక్స్ అయ్యారుట. పూర్తిగా బౌండెడ్ స్క్రిప్ట్ అందించి వేరే దర్శకులతో సినిమాలు చేయించాల నుకుంటున్నారుట. ఆ రకంగా చేస్తే సినిమాలో వాటా కూడా దక్కుతుంది. సొం కథ..సొంత సంస్థలో కథ అందిస్తే హిట్ అయితే నేరుగా వాటానే ఖాతాలో జమ అవుతుంది. రైటర్ గా ఆయన అనుభవం గురించి చెప్పాల్సిన పనిలేదు. రచన గురూజీకి కొట్టిన పిండి. ఆయన కథలకు మార్కెట్ లో డిమాండ్ భారీగానే ఉంటుంది. ఏడాదికి మూడు నాలుగు కథలు ఈజీగా సిద్దం చేయగలరు. వాటన్నింటిని పక్కాగా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేసుకోగలిగితే దర్శకుడిని మించిన ఆదాయం చూస్తారు. పని తక్కువ వేతనం ఎక్కువ అన్నట్లు ఉంటుంది. ఇప్పుడిదే ఐడియాలో గురూజీ కనిపిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి లీకులందుతున్నాయి.
top of page
1 day ago
జయం రవి ఫొటోపై ప్రియాంక మోహన్ స్పందన: అభిమానుల్లో ఆసక్తి పెరిగింది 📸🔥
ఇటీవల జయం రవితో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరియు ఊహాగానాలు మొదలయ్యాయి. కొంతమంది ఇది వారి వ్యక్తిగత...
1 day ago
భారత టెస్ట్ సిరీస్‌లో భారీ ఓటమి: న్యూజిలాండ్ చేతిలో పూణేలో 113 పరుగుల పరాజయం 🏏🇮🇳
🌍🏏భారత జట్టు 12 ఏళ్లలో మొదటిసారి గృహ సిరీస్‌లో ఓటమిని ఎదుర్కొంది. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన...
1 day ago
హైదరాబాదు హోటళ్లలో ఆహార భద్రత లోపాలు – పరిశీలన అధికారులు నివేదిక🛑🍛
హైదరాబాద్ నగరంలోని అనేక హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలు పాటించడంలో లోపాలు కనుగొన్నట్లు ఆహార భద్రతా అధికారుల పరిశీలనలో తేలింది. ఆహార...
1 day ago
🚨 లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వివాదం: 7 మంది పంజాబ్ పోలీసు సిబ్బంది సస్పెండ్ 🔍
పంజాబ్ రాష్ట్రంలో కలకలం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ వ్యవహారం నేపధ్యంలో, పంజాబ్ పోలీస్ సిబ్బంది ఏడుగురిని...
1 day ago
🎥 సినీ పరిశ్రమకు పూనకం: రేవంత్ సర్కారు బాలకృష్ణకు బహుమతి
రాష్ట్రం టాలీవుడ్ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గట్టి కసరత్తు చేస్తోంది. తాజా సమాచారానికి అనుగుణంగా, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో...
1 day ago
"పవన్ కళ్యాణ్ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్: తేరి రీమేక్ పుకార్లపై టాలీవుడ్లో అసలైన సంబరాలు"🎥🎖️
"🌟 ఉస్తాద్ భగత్ సింగ్ – పవన్ కళ్యాణ్ అద్భుత దృశ్యం! | ఒరిజినల్ తెలుగు సినిమా అత్యుత్తమంగా ఉంది, తమిళంలోని తేరి యొక్క రీమేక్ కాదు 🇮🇳🎖️...
2 days ago
👀 సాయి పల్లవి ప్రకటన అమరన్ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతుందా? 🎥💬
🇮🇳🌟గత ఇంటర్వ్యూ నుండి సాయి పల్లవి చేసిన వివాదాస్పద ప్రకటన మళ్లీ తెరపైకి వచ్చింది మరియు ఇప్పుడు ఆమె నటించిన అమరన్ యొక్క రాబోయే విడుదలపై...
2 days ago
బోల్డ్ ఫ్యాషన్ స్టేట్మెంట్లు: ఆలయా ఎఫ్ ట్రెండ్‌సెట్టర్‌గా మారుతోంది 🎬🔥 "
#AlayaF ✨ #FashionGoals 👗 #StyleIcon 💃 #GlamVibes 🔥 #BollywoodFashion 🌟 #Trendsetter 📸 #CelebrityStyle 🕶️ #RedCarpetLook 🎬...
2 days ago
ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ: టెన్షన్ రగులుతున్న పశ్చిమ ఆసియా 🌍⚔️
⚠️ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య తాజా విరోధాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ నుండి భారీ క్షిపణుల దాడుల అనంతరం, ఇజ్రాయెల్ తీవ్ర ప్రతీకారం...
3 days ago
అత్యుత్తమ విజయం! వాషింగ్టన్ సుందర్ టెస్ట్ క్రికెట్లో తన తొలి 5 వికెట్ల ప్రదర్శనను క్లెయిమ్ చేశాడు 🙌🏏
భారత డైనమిక్ ఆల్‌రౌండర్, వాషింగ్టన్ సుందర్, టెస్టు క్రికెట్లో తన తొలి ఐదు వికెట్ల పతకాన్ని సాధించడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించాడు....
3 days ago
అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి: 31 మానవ కేసులు నమోదు 🦠🦜
యునైటెడ్ స్టేట్స్ ఇటీవలి బర్డ్ ఫ్లూ వ్యాప్తి నుండి మానవ అంటువ్యాధుల పెరుగుదలను చూస్తోంది. ఇప్పటి వరకు 31 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరింత...
3 days ago
అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం: ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీకి ప్రధాన ప్రోత్సాహం 🚆🏗️
🏗️ ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీని పెంపొందించే దిశగా కీలకమైన అడుగు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర...
3 days ago
🚨దానా తుఫాను: ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లో భారీ తరలింపులు జరుగుతున్నాయి 🌊⛈️
🚨 ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో బలమైన గాలులు, భారీ వర్షపాతం మరియు తుఫాను ముప్పును తీసుకురావడానికి అక్టోబర్ 24 చివరి నుండి...
3 days ago
🎥✨ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ షిఫ్ట్? 📅 అభిమానులు అధికారిక నిర్ధారణ కోసం ఎదురు చూస్తున్నారు! 🔥
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్, దాని విడుదల తేదీలో సంభావ్య మార్పు గురించి ప్రస్తుతం పుకార్లు చుట్టుముట్టాయి. ఈ...
3 days ago
🚦 బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్ వద్ద భారీ ట్రాఫిక్ బ్లాక్
భారీ వర్షాల కారణంగా ఎలక్ట్రానిక్స్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీ గ్రిడ్లాక్ ఏర్పడిన తర్వాత, బెంగళూరులోని అప్రసిద్ధ ట్రాఫిక్ కష్టాలు అక్టోబర్ 23,...
3 days ago
🔍 CCTV ఫుటేజీ గగంగీర్ దాడి వివరాలను వెల్లడించింది 🔫
🎥 కాశ్మీర్‌లోని గగంగీర్ దాడికి సంబంధించిన CCTV ఫుటేజీలో ఇద్దరు ఉగ్రవాదులు M4 కార్బైన్ మరియు AK-47తో ఆయుధాలు ధరించి, శ్రీనగర్-లేహ్ హైవే...
3 days ago
🏏 జింబాబ్వే అత్యధిక T20I మొత్తంగా రికార్డు సృష్టించింది 🌟
ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్-రీజినల్ క్వాలిఫైయర్ B. 🎯 సికందర్ రజా 43 బంతుల్లో 15 సిక్సర్లు కొట్టి 15 సిక్సర్లతో పేలుడు 133...
4 days ago
🌐 ప్రధాని మోదీ-షీ జిన్‌పింగ్ చర్చలు: రష్యాలో ద్వైపాక్షిక సమావేశం 🤝
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశం సమగ్ర ద్వైపాక్షిక...
4 days ago
🎬 రాజా సాహెబ్ మోషన్ పోస్టర్: కొత్త అవతారంలో ప్రభాస్ 👑
ప్రభాస్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా, రాజా సాహెబ్ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ సినిమాలో ప్రభాస్ ను మరింత విభిన్నమైన రాయల్టీ లుక్‌లో...
4 days ago
🛢️ భారత్ క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్నును రద్దు చేయబోతుందా? 🚫💰
భారత ప్రభుత్వం క్రూడ్ ఆయిల్‌పై విండ్‌ఫాల్ పన్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. గ్లోబల్ క్రూడ్ ధరలు పెరిగిన సమయంలో ఎక్స్ట్రా...
4 days ago
🏏 KL రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ – రెండవ టెస్ట్‌లో ఎంపికపై చర్చ 🔄
ఇండియా జట్టు యొక్క రెండవ టెస్ట్ కోసం KL రాహుల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ మధ్య కఠినమైన ఎంపిక ఎదురవుతోంది. షుభ్మన్ గిల్ గాయం నుండి కోలుకోవడంతో ఈ...
bottom of page