top of page
Suresh D

అనుష్క సినిమాకు టైటిల్ ఫిక్స్🎥✨

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి.. ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా ఆమె తెలుగులో ఓ మూవీ చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఘాటి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.🎥✨



bottom of page