top of page

🌟 టాలీవుడ్ స్టార్స్ ఓటు వేసేది ఎక్కడో తెలుసా ?...🌟

హైదరాబాద్‏లో:

ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు సహా మిగతా స్టార్ నటీనటులు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారో తెలుసుకుందామా.

జూబ్లీహిల్స్ క్లబ్:

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, రామ్ చరణ్, నితిన్

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్:

మహేష్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్:

విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్

ఎఫ్ఎన్సీసీ:

రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్, దగ్గుబాటి రానా, సురేష్ బాబు, విశ్వక్ సేన్

ఎమ్మెల్యే కాలనీ:

రవితేజ

ఓబుల్ రెడ్డి స్కూల్:

జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి

బీఎస్ఎన్ఎల్ సెంటర్:

అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్

వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్:

నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్

మణికొండ:

ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం

జూబ్లీహిల్స్ ఆర్థిక సహకార సంస్థ:

అల్లరి నరేష్

యూసఫ్ గూడ చెక్ పోస్ట్ ప్రభుత్వ పాఠశాల:

తనికెళ్ల భరణి. 🗳️✨

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page