🤔 సిరిసిల్లలో ఒకప్పుడు ఆత్మహత్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 🙁 70 ఏళ్ల రాజకీయ చరిత్రలో సిరిసిల్లలో ఎన్నో సార్లు పర్యటించానని, సమైక్య పాలనలో నాశనం అయిపోయిందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 🏞️
అప్పర్ మానేరు ప్రాజెక్టుతో జలధార పరుగులు పెడుతున్నదంటూ పేర్కొన్నారు. 🌊 నిండు కుండలా మారి మానేరు ప్రాజెక్టు సిరిసిల్లను సస్యాశ్యామలం చేసిందన్నారు. 🌱 సిరిసిల్లలో ఎంతో అభివృద్ధి జరిగిందంటూ పేర్కొన్నిరు. 🌟 సిరిసిల్లలో ఒకప్పుడు చేనేతల ఆత్మహత్యలు ఉండేవని.. 🙏 చేనేతల అభివృద్ధి కోసం కేటీఆర్ ఎంతో చేశారంటూ అభినందించారు.
🕒 24 గంటల కరెంట్ విషయంపై మరోసారి కేసీఆర్ మాట్లాడారు. 🗣️ కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ అంటూ చెప్పిందని.. 📢 మోసపూరిత హామీలను నమ్మొద్దంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 😡 ఓట్ల కోసం మోసపూరిత హామీలతో వస్తారని.. 👥 కాంగ్రెస్ ను నమ్మవద్దంటూ సూచించారు. 👀 మరికొందరు మతాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. 🗳️ మరోసారి గులాబీ పార్టీని ఆశీర్వదించాలంటూ కేసీఆర్ కోరారు. 🌹 అంతకుముందు మాట్లాడిన మంత్రి కేటీఆర్.. 🧐 ఇది చేతల ప్రభుత్వం.. 🌍 చేనేతల ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు. 🤝 మళ్లీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందంటూ ధీమా వ్యక్తంచేశారు. 🙌