top of page

🎥 రవితేజ..గోపీచంద్ మలినేని మూవీ పై బ్లాస్టింగ్ అప్డేట్స్..

📢 తాజాగా ‘బ్లాస్టింగ్ అప్‌డేట్‌ల కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు. 💥 అంటే గురువారం మరిన్ని అప్డేట్స్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. 🔍

అలాగే ఈ మూవీలో 🎭 వెర్సటైల్ యాక్టర్ సెల్వరాఘవన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 🌟 ఇందులో అతని పాత్ర డిఫరెంట్ అండ్ మెమరబుల్ గా ఉండబోతుంది. 🧩 ఈ సినిమాలో నటించే నటీనటుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 📋 ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. 🎶 రవితేజ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పాత్రలో నటించనున్నారు. 🎥 ఇందులో కొంతమంది సర్ప్రైజింగ్ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం పని చేయనున్నట్లు తెలుస్తోంది. 🤩

ఇదిలా ఉంటే.. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలైన టైగర్ నాగేశ్వర రావు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. 🎉 మొదటి రోజు కంటే 5, 6 వ రోజు కలెక్షన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. 📆 తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడలోనూ మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 🌐 ఈ క్రమంలోనే బుక్ మై షోలో టైగర్ నాగేశ్వర రావు భారీ జంప్ ఈ సినిమాను రిజిస్టర్ చేయడం విశేషం. 🎟️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page