💻 కంప్యూటర్లకు పెట్టింది పేరైన ఏసర్ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. 🔌🛴 ఇందులో భాగంగా భారత మార్కెట్లోకి తన మొదటి ఈ-స్కూటర్‌ను లాంచ్ చేసింది. MUVI 125 4G పేరుతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. 🏍🔋
📢 ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు పోటీనిచ్చే క్రమంలోనే ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. 🌍🏍 ఇక ఈ స్కూటర్ ధర విషయానికొస్తే రూ. 99,999 ఎక్స్ షోరూమ్‌గా నిర్ణయించారు. 💰
📋 ఇక MUVI 125 4G ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్ రేంజ్ 80 కిలోమీటర్లుగా ఉండనుంది. 📏📈 స్కూటర్ మ్యాగ్జిమం స్పీడ్ గంటకు 75 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. 🚀💨
🔋🔌 ఛార్జింగ్ కోసం ఇందులో స్వాప్ చేయగల బ్యాటరీని అందించారు. ⚡🔋 తేలికపాటి ఛాసిస్ ఈ స్కూటర్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 🛠🔧 16 ఇంచెస్‌తో కూడిన వీల్స్, కాంపాక్ట్ డిజైన్, డబుల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్స్ అందించారు. 🚲🔧
🔜 ఇదిలా ఉంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్నాలజీ పరమైన విషయాలను మాత్రం ఏసర్ ఇంకా వెల్లడించలేదు. 💡🚗 త్వరలోనే ప్రీ బుకింగ్‌లను ప్రారంభించనున్నారు. 📅📲 మార్చుకోదగిన బ్యాటరీలను ఇందులో అందించారు. 🔋📦