top of page
Suresh D

పాప్ కార్న్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు! 💪🌽

పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్లడ్ లోని షుగర్ లెవల్ తగ్గించడం సహా, మలబద్దకం నివారణకు ఉపకరిస్తాయని పేర్కొంటున్నారు. పాప్ కార్న్ లో ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అలాగే, చర్మం మీద ముడతలు నివారించి యవ్వనంగా ఉంచేందుకు దోహదపడతాయంటున్నారు. 🌟🌽



bottom of page