top of page
Suresh D

మహేశ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్🎥🎞️

గుంటూరు కారం సినిమాలో ‘దమ్ మసాలా’ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఈ పాటలో మహేశ్ మాస్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. ఈ ‘దమ్ మసాలా’ ఫుల్ వీడియో సాంగ్‍ను మూవీ టీమ్ తాజాగా రిలీజ్ చేసింది.దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ రావడంతో మహేశ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఓ దశలో ‘దమ్ మసాలా’ ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అయింది.🎥🎞️


bottom of page