top of page

🌟 దుమ్మురేపిన ప్రభాస్..సలార్ మూవీ నుంచి నయా ట్రైలర్ 🎬

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్. 🎥 ఈ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 👀

ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. 🎬 ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ తో పాటు మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. 🌐 తాజాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 📅 ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 😍


Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page