top of page

ఎండిన చెట్టు కొమ్మ అనుకున్నారు..


ఓ వ్యక్తి ఎండిన చెట్టు కొమ్మను రెండుగా చీల్చగా.. అందులో భారీగా తేనె పట్టు ఉంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే తేనె టీగలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొమ్మల మధ్య భాగం పూర్తిగా తేనె పట్టుతో నిండి పోయి ఉంది. తేనెను నిల్వ చేయడానికి, పిల్లల పెంపకానికి తేనె టీకలు పెద్ద పెద్ద తేనె పట్టులను నిర్మించాయి. అయితే కొమ్మను చీల్చిన వ్యక్తి తేనె టీగలు కుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అయినా అతను నిర్భయంగా తన పని చేసుకుంటున్నాడు. పక్క నుంచి ఎవరో పొగ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియోకు ఏకంగా 43 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.



Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page