top of page

📽️ రజినీ తాజా సినిమా "రెమ్యునరేషన్" ఎంతో తెలుసా...🌟

🔥 ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక ఇబ్బంది పడ్డ రజనీ... జైలర్‌ మూవీతో మళ్లీ గాడిలో పడ్డారు. 🚗

ఈ సినిమా విజయంతో రజినీ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. 💥 బాక్సాఫీస్‌ వద్ద ఊహించిన విజయం అందుకున్న జైలర్‌ మూవీ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. 🎥 ఈ సినిమా విజయంతో రజినీ మరోసారి సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కారు. 🌠

🎉 ఈ సినిమా కోసం రజినీకాంత్‌ ఏకంగా రూ. 260 నుంచి రూ. 280 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నారనే టాక్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. 💰 ఈ వార్తే నిజమైతే ఆసియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న నటుడిగా రజినీ అరుదైన రికార్డును సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. 🌏 విక్రమ్‌, లియో మూవీస్‌లను మించి ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు లోకేషన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 🌏

🎬 ఇదిలా ఉంటే గతంలో కూడా రజినీ జాకీ చాన్‌ కంటే అత్యధికంగా రెమ్యునరేషన్‌ తీసుకొని అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం తెలిసిందే. 🎥

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

!
bottom of page