top of page

ఉపవాసంలో ఇవి తినకూడదు! 🚫

మహాశివరాత్రి పర్వదినాన శివ భక్తులు ఉపవాసం ఉంటారు. ఉపవాస నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే.. పుణ్య ఫలం దక్కుతుందని నమ్మకం. ఈ పర్వదినాన ఉపవాస దీక్ష చేపట్టేవారు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శివపార్వతులతో సహా ఇతర దేవతలను పూజించాలి. వీరు రోజంతా ఉల్లి, వెల్లుల్లి, బియ్యం, గోధుమలు, బార్లీ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, శనగలు, రాజ్మా, బఠానీలు వంటివి తినకూడదని పండితులు చెబుతున్నారు. 🌾🚫



bottom of page