top of page

🕵️‍♂️ ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి: సీఎం కేసీఆర్ 🗳️

🌄 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు.. ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఎలా ఉందో చూడండి.. 🌆 ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. 🤝 అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. 📢

ఎన్నికలప్పుడు ఏవేవో చెబుతారు.. వాటిని చూసి ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటెయ్యండి.. 🗳️ అటూ కేసీఆర్ పిలుపునిచ్చారు. 🎙️ కామారెడ్డి జుక్కల్‌ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. 🗨️ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. 🔥 కర్నాటక, మహారాష్ట్రలో రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి.. 🌾 కర్నాటకలో రోజుకి 8-10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. 😔 కర్నాటకలో 5 గంటల కరెంట్‌ మాత్రమే వస్తుంది.. ⚡ కరెంట్‌ తిప్పలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 🌐

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page