top of page

ఇదేం ట్రోలింగ్ రా బాబు చూస్తే నవ్వి నవ్వి చచ్చిపోతారు.🤣

అపుడపుడు కొన్ని కొంతమంది సీరియస్ గా చేస్తారో లేక కావాలని కామెడీ గా చేస్తారో తెలీదు గాని మీమర్స్ చేతిలో బలైపోతారు . ఒక రిలీజియస్ సింగర్ కూడా ఇపుడు మీమ్ మెటీరియల్ అయిపోయింది. జీసస్ మీద పాడిన పాట ను ఇప్పుడు అందరు ట్రోల్ చేస్తున్నారు.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page