top of page

💡దాల్చిన చెక్కతో ఇలా చేస్తే సత్వర ఉపశమనం.. 😌

💡 దాల్చినచెక్క ప్రయోజనాలను పొందేందుకు ఆహారంలో చేర్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి.. 🍲🍵🥞🍪

💡 అల్లం-దాల్చిన చెక్క డికాషన్: గోరువెచ్చని నీటిలో అల్లం, దాల్చినచెక్క కలపండి. కడుపుని ఉపశమనం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 🍵💧

💡 దాల్చినచెక్క టీ: బరువు తగ్గడంతో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం సాధారణ టీకి బదులుగా డికాషన్ చేసిన దాల్చిన చెక్కను తాగండి. 🍵💪

💡 దాల్చినచెక్క పాన్‌కేక్‌లు: దాల్చినచెక్క, గోధుమ పిండితో చేసిన ఆరోగ్యకరమైన పాన్‌కేక్‌లను తయారు చేసుకోసుని తినవచ్చు. 🥞🍯

💡 దాల్చిన చెక్క కుకీలు: దాల్చిన చెక్క ఆధారిత కుక్కీలతో మీ టీ టైమ్‌ని హెల్తీగా చేసుకోండి. 🍪🍵

💡 మీ ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకోవడం వల్ల కడుపు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. కాబట్టి, దాల్చిన చెక్కను మీ ఆహారంలో చేర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి. 😌💪🍲

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page