top of page

సిద్ధార్థ్ కొత్త సినిమా పేరు తెలుసా...


మహాసముద్రం ఆ తర్వాత మరి ఈ సినిమా తో హిట్ కొడుతాడా Teaser: లవ్, సెక్స్, యాక్షన్.. అన్నీ కలిపితే సిద్ధార్థ్ టక్కర్ టీజర్. ఈ కోలీవుడ్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ టీజర్ ను సోమవారం (ఏప్రిల్ 17) మేకర్స్ రిలీజ్ చేశారు.

Takkar Teaser: ఒకప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ లలో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ టక్కర్. .కార్తీక్ జీ క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా ఆలస్యమైంది. అయితే సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page