top of page

🦠 కలవరపెడుతున్న నిపా వైరస్... కేరళలో ఇద్దరు మృతి 😷

🦠 ఈ నిపా వైరల్ అనేది భారత్‌లో 2001లో మొదటిసారిగా.. బెంగాల్‌లోని సిలిగురి అనే ప్రాంతంలో బయటపడింది. ఆ తర్వాత మళ్లీ 2007వ సంవత్సరంలో కేరళలో కనిపించింది. 🌍

వాస్తవానికి ఈ నిపా వైరస్ ముందుగా మెదడుకు ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది, ఆ తర్వాత మెదడువాపునకు కారణమవుతుంది. 😓 అందుకోసమే.. దీన్ని ఒకరకం మెదడువాపుగా కూడా భావించారు. 🤒 ఒక్కసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించాక.. సగటున తొమ్మిది రోజుల్లో.. నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తున్నాయి. 😓 ఆ తర్వాత మెదడువాపు కారణంగా తలనొప్పి వస్తుంది. 😵 దీంతో తీవ్రమైన తలనొప్పి వల్ల కొంతమందిలో 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి దారి తీయవచ్చు. 😵 అయితే ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు కనిపిస్తాయి. 🤢 అలాగే శరీరంలో దీర్ఘకాలికంగా వైరస్ ఉంటే.. మూర్ఛ, ప్రవర్తనలో మార్పులు కూడా కనిపిస్తాయి. 😖🏥

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page