🇬🇧🇮🇳 యూకే, భారత్‌ల మధ్య స్నేహం, స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పంద చర్చలపై ఇటీవల జరిగిన పురోగతిపై 🤝 వీరిద్దరూ చర్చించారు. ఇరు పక్షాలకు ప్రయోజం 📜
చేకూర్చే ప్రతిష్టాత్మక ఒప్పందం ప్రాముఖ్యతపై ఇరువురు నేతలు అంగీకరించినట్లు 📝 యూకే ప్రభుత్వం ఒక ప్రకనలో తెలిపింది. ఇదిలా ఉంటే భారత్, యూకేల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై 🗂️ చర్చలు జరుగుతున్నాయి. 2022లో ఇందుకోసం ఇరు దేశాల మధ్య చర్చలు 🤝 ప్రారంభమయ్యాయి.
ఇరువురి నేతల మధ్య 🏏 విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు 🏆 సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో 🏏 ఇంగ్లిష్ జట్టు మంచి ఆటతీరును ప్రదర్శిస్తుందని 🇬🇧 ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న 🏏 క్రికెట్ వరల్డ్ కప్ గురించి కూడా ఇరు దేశాల 🌍 ప్రధానులు ముచ్చటించారు.
🇮🇱 ఇదిలా ఉంటే 🇵🇸, 🇮🇱 హమాస్‌ల మధ్య జరుగుతోన్న 🌐 యుద్ధంపై కూడా 🤝 ప్రధాని, 🇷🇺 రుషి సునక్ 🗣️ చర్చించారు. 🇮🇱 హమాస్ 🚀 చేస్తున్న దాడులను ఇరువురు నేతలు 🙊 ముక్త కంఠంతో ఖండించారు. 🇵🇸 హమాస్ పాలస్తీనా 🇵🇸 ప్రజలకు ప్రతినిధి కాదని 🆘 పునరుద్ఘాటించారు. ఉద్రిక్తత పరిస్థిలను తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 🇮🇱🇷🇺🇵🇸 గాజాలోని అమాయక పౌరులను రక్షించడం, వారికి సహాయం అందించాల్సిన ప్రాముఖ్యతపై 🇮🇳 మోదీ, 🇷🇺 రిషి సునక్‌కు 🗣️ వివరించారు.