top of page

డైరెక్టర్ తేజ రానా ను కూడా కొట్టాడా ?

కొట్టి యాక్టింగ్ చేయించుకోవడం లో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్నాడు తేజ . చిత్రం సినిమా నుంచి , నువ్వునేను లో అనితను , జయం లో సదాను ఇలా ప్రతి సినిమాలో కొట్టి యాక్టింగ్ చేయించుకుంటాడని అతన్ని అందరూ అంటారు. ఒక ఇంటర్వ్యూలో మాత్రం హీరోయిన్ లే కాదు హీరోలని కూడా కొడతాడని బయటపడింది . అదికూడా అల్లాటప్పా హీరో ని కాదు ఆరున్నర అడుగులున్న రానాను కూడా కొట్టాడంట తేజ . పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి .

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page