top of page

డైరెక్టర్ శంకర్ బిగ్ ప్లాన్.. 🎬💫

రామ్‌ చరణ్‌తో గేమ్ చేంజర్‌, కమల్‌ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలు ఒకేసారి చేస్తున్న శంకర్‌... నెక్స్ట్ చేయబోయే సినిమా విషయంలో బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రజెంట్ గేమ్ చేంజర్‌ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది.

రామ్‌ చరణ్‌తో గేమ్ చేంజర్‌, కమల్‌ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలు ఒకేసారి చేస్తున్న శంకర్‌... నెక్స్ట్ చేయబోయే సినిమా విషయంలో బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రజెంట్ గేమ్ చేంజర్‌ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్యారలల్‌గా ఇండియన్‌ 2 వర్క్‌ కూడా కానిచ్చేస్తున్నారు శంకర్‌. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత రణవీర్‌ సింగ్‌ హీరోగా అపరిచితుడు సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేశారు శంకర్‌.గేమ్ చేంజర్‌తో పాటు ఇండియన్ సీక్వెల్‌, త్రీక్వెల్ పూర్తయితేగానీ శంకర్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సే లేదు. ఆ తర్వాత కూడా ఈ గ్రేట్ డైరెక్టర్ ఓ తమిళ హీరోతో సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పట్లో శంకర్‌, రణవీర్‌ కాంబినేషన్‌ సెట్స్ మీదకు వచ్చే ఛాన్సే లేదంటున్నారు తమిళ సినీ జనాలు. మరి ఈ విషయంలో శంకర్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.🌟🎬💫


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page