top of page

🌾🌧️ కర్నూలులో వజ్రాల వేట 🚜💎

సాధారణంగా వర్షాకాలం రాగానే కర్నూలు జిల్లాలో రైతులు, సామాన్యులు కూడా పొలాలకు పరుగులు తీస్తున్నారు. 🌾👨‍🌾 పంటలు వేసేందుకు కాదు, వజ్రాల వేటకు. 💎👑 అక్కడ వర్షాలు కురిస్తే వజ్రాలు లభిస్తాయి. 🌧️💎 అందుకే అక్కడి రైతులు పొలాల్లో వజ్రాల వేట కొనసాగిస్తుంటారు.


ఇప్పుడు ఈ వజ్రాల వేట గుంటూరుకు పాకింది. 🚌💨 అవును పల్నాడు జిల్లా సత్తెనపల్లి బసవమ్మ వాగువద్ద వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. 🎙️📢 దాంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని వజ్రాల వేట సాగిస్తున్నారు. 💪💎 అయితే, తమకు దొరికిన వజ్రాలు నిజమైనవా కావా అనే అనుమానం తలెత్తింది వారిలో. 🤔💼 దాంతో ఓ వ్యక్తి డైమండ్‌ను చెక్‌చేసే మీటర్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. 💎💻 దాన్ని తీసుకొని బసవమ్మ వాగు వద్దకు వచ్చాడు. 👵💰 తాను కూడా వజ్రాల వేట సాగించాడు. 🚗💨 అక్కడ దొరికిన రాయిని మీటర్ కు పెట్టగానే రాయి నాణ్యతను పాయింట్ల రూపంలో అది చూపిస్తుంది. 👀🔍


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page