top of page

🎬 'దేవర' లో విలన్ సైఫ్ అలీ ఖాన్.. ఫస్ట్ లుక్

🐯 యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర' . ఈ చిత్రంలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ✨ మరోవైపు ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. 🎭 ఈ రోజు సైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. 🎂 ఈ చిత్రంలో సైఫ్ పాత్ర పేరు 'భైరా' అని మేకర్స్ తెలిపారు. 🎭 ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 🎥 అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 🎶


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page