top of page

‘ఫ్యామిలీ స్టార్’ నుండి ఆకట్టుకుంటున్న ‘దేఖో రే దేఖో’ సాంగ్🎵✨

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ల లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించగా గోపీ సుందర్ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి తాజాగా నాలుగవ సాంగ్ అయిన ‘దేఖో రే దేఖో’ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్.ఆకట్టుకునే లిరిక్స్ తో అలరించే బీట్స్ తో సాగిన ఈ సాంగ్ ని అనంత్ శ్రీరామ్ రచించగా హేమచంద్ర అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో బాగా వ్యూస్ రాబడుతోంది. ✨


bottom of page