top of page

నేడు లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చ 🗳️

లోక్‌సభలో బుధవారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. 🏛️ ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కానుంది. 🕚 దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రసంగించనున్నారు. 🗣️ బిల్లుకు ప్రతిపక్షాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. 🤝 దీంతో లోక్‌సభలో బిల్లుకు ఆమోదం లభించడం లాంఛనప్రాయమే. 💼 నారీశక్తి వందన్‌గా నామకరణం చేసిన ఈ బిల్లు అమల్లోకి వస్తే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 🙌👩‍⚖️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page