top of page

🌟🎬 మీ క్రియేటివిటీకి దండంరా బాబు.. ఇదేక్కడి అభిమానం రా సామి. 👏

🎥🌟 టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని ఠక్కున చెప్పొచ్చు. 🌟✨ ఆయన పెళ్లి కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 🌏🤩

🌆👰 అప్పట్లో బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. 🎬🤵 కానీ ఆ సినిమా విడుదలై ఇన్నేళ్లైన పెళ్లి మాటకు దూరంగా ఉంటున్నాడు ప్రభాస్. 📽️💍 ఇటీవల అన్ స్టాపబుల్ షోలో సైతం తన పెళ్లి గురించి మాట దాటేశాడు. 📺👀

🤔🤷‍♂️ దీంతో ప్రభాస్ పెళ్లి గురించి ఎదురుచూసిన అభిమానులు.. ఇప్పుడు సోషల్ మీడియాలో "డార్లింగ్ పెళ్లి" చేసేసారు. 📸💑 ఇంతకీ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా? 💃❤️ తనే హీరోయిన్ అనుష్క. 🌺👫 వీరిద్దరి జంటకు వివాహం జరిగినట్లుగా ఆర్టిఫిషియల్ ఫోటోస్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. 📷💕

📢📸 ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటోలో ప్రభాస్, అనుష్క ఏఐ పిక్స్ ఎంతో అందంగా ఉన్నాయి. 🌟📷 ఆ ఫోటోస్ చూస్తే నిజమేనా అనే సందేహం కలగకమానదు. 🤨🧐

📅👨‍👩‍👦‍👦 కొద్ది రోజుల క్రితం అనుష్క, ప్రభాస్ ఫ్యామిలీ.. వారికి ఓ పాప అంటూ నెట్టింట కొన్ని పిక్స్ వైరల్ కాగా.. ఇప్పుడు పెళ్లి క్రతువు పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. 🤗👨‍👩‍👧‍👦📸

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page