top of page
Shiva YT

Custody పాపం కస్టడీ మూవీకు అక్షరాల 19కోట్ల నష్టం..!!

థాంక్యూ మూవీ డిజాస్టర్ తరువాత.. బైలింగువల్ సినిగా కస్టడీ పేరుతో.. మన ముందుకు వచ్చారు నాగ చైతన్య. అప్పటి వరకు తను చేసిన సినిమాలకు భిన్నంగా.. సిన్సియర్ కానిస్టేబుల్ రోల్లో.. సినిమాతో.. సిల్వర్‌ స్క్రీన్స్ ను హిట్ చేశారు. ట్రైలర్ టీజర్‌ అండ్ ప్రమోషన్స్‌తో.. ఈ సారి దిమ్మతిరిగే బ్లాక్ బాస్టర్ పక్కా.

థాంక్యూ మూవీ డిజాస్టర్ తరువాత.. బైలింగువల్ సినిగా కస్టడీ పేరుతో.. మన ముందుకు వచ్చారు నాగ చైతన్య. అప్పటి వరకు తను చేసిన సినిమాలకు భిన్నంగా.. సిన్సియర్ కానిస్టేబుల్ రోల్లో.. సినిమాతో.. సిల్వర్‌ స్క్రీన్స్ ను హిట్ చేశారు. ట్రైలర్ టీజర్‌ అండ్ ప్రమోషన్స్‌తో.. ఈ సారి దిమ్మతిరిగే బ్లాక్ బాస్టర్ పక్కా అనే టాక్ వచ్చేలా చేసుకున్నారు ఈ యువ సామ్రాట్. కానీ కంటెంట్ కాస్త సీరియస్‌గా ఉండడంతో.. లేక హీరో ఎలివేషన్స్ కంటే.. విలన్ ఎలివేషన్స్ ఎక్కువ ఉండడమో తెలియదు కానీ.. డే 1 నుంచే మిక్స్‌డ్ వచ్చేలా చేసుకుంది కస్టడీ మూవీ. దాంతో పాటే.. చై రేంజ్‌ కలెక్షన్స్‌ను వచ్చేలా చేసుకోలేక బాక్సాఫీస్ రేసులో వెనపడిపోయింది. ఇక అకార్డింగ్ టూ ట్రేడ్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్స్‌ రిపోర్ట్ నాగ చైతన్య కస్టడీ మూవీ.. కలెక్షన్స్‌లో బిగ్ ట్రబుల్లో ఉందట. ఇప్పటి వరకు ఈ మూవీ ఓవర్ ఆల్‌గా.. 24.05 కోట్లు బిజినెస్ చేసిందట. దాదాపు ఇంకో 19.63కోట్లు రాబడితే కానీ.. బ్రేక్ ఈవెన్ 25 కోట్లకు చేరుకోలేదట. ఈ లెక్కన చూస్తే.. కస్టడీ ప్రొడ్యూసర్లకు.. కోట్లలో నష్టాలు తప్పవట. ఇక ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.



Related Posts

See All

ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా..

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’.

bottom of page