top of page

🏏💔 టీమిండియాలో భయం.. భయం.! 😱🙀 కారణం ఆ ఇద్దరు ప్లేయర్సే.😨

🏟️🏏 టెస్టులు, వన్డేలు ముగిశాయి. 🏏🏆 ఇప్పుడు విండీస్‌తో టీ20 సిరీస్‌లో అమీతుమీ తేల్చుకుంటోంది టీమిండియా. 🏆🏏 ఇప్పటికే జరిగిన తొలి టీ20లో హార్దిక్ సేన పరాజయం పాలవ్వగా.. 🤕🏏 ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. 🏏👥

ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి రెండు మెగా టోర్నమెంట్లు ఉండటంతో.. 🏆🏆🏏 ముఖ్యంగా వన్డే సిరీస్ మీద అందరి దృష్టి పడింది. 👀🏏 అయితే విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ప్రయోగాలు చేయడం, బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేర్పులతో.. 🏏🔥 రాబోయే మెగా టోర్నీల్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. ❓🏆 ఇక ఇప్పుడు ఆసియా కప్, వరల్డ్ కప్‌నకు ముందుగా టీమిండియా జట్టు భయం.. భయంగా ఉంది. 😱🏆 ఇందుకు కారణం ఆ ఇద్దరు ఆటగాళ్ళే.. వారిద్దరూ మరెవరో కాదు.. 🤝💪 శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్. 🏏🏃‍♂️

🏆👥 ఈ ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు వరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. 🌟🌟🏏 గత ఏడాదిగా మూడు ఫార్మాట్‌లతో పాటు ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు శుభ్‌మాన్ గిల్. 🤩🏏 అటు సూర్యకుమార్ యాదవ్ కూడా గత ఏడాదిన్నర కాలంగా టీ20 ఫార్మాట్, ఐపీఎల్‌లో పరుగులు రాబట్టాడు. 🤩🏆🏏 ఇక రాబోయే ఆసియా కప్, ప్రపంచకప్‌నకు ఈ ఇద్దరి స్థానం పక్కా అని భావించారు. 🌟🏆🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page