top of page

🏏🔥హార్దిక్ కెప్టెన్సీలో వెస్ట్ ఇండీస్ టీ20 సిరీస్ ? 🤔💫

భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య సిరీస్‌లో మొదటి టీ20 మ్యాచ్ గురువారం అంటే ఆగస్టు 3న ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. 📅🏟️ టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మకు బదులుగా భారత జట్టుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. 🏆🤝

హార్దిక్ 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగం కాదు. అతను వన్డే సిరీస్ నుంచి టీమిండియాకు తిరిగి వచ్చాడు. 💔🏟️ టీ20 సిరీస్‌లో డాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 🏏🤝 ఫాస్ట్ బౌలర్లుగా అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్‌లకు చోటు దక్కింది. 😢🎯 ఈ మొత్తం సిరీస్‌లో ఇప్పటి వరకు వెస్టిండీస్ వన్డేల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. 🇧🇧🏴󠁧󠁢󠁷󠁬󠁳󠁿 టీ20 సిరీస్‌లో బహుశా ఒక ఆటగాడు బెంచ్‌పై కూర్చుని కనిపించేందుకు సిద్ధమయ్యాడు. 😓🙏 అయితే, హార్దిక్ సారథ్యంలో ఒక ఆటగాడికి మాత్రం అవకాశాలు రావడం కష్టమేని భావిస్తు్న్నారు. 🤷‍♂️

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page