top of page

🏏ఆసియా కప్ టీం మెంబెర్స్ జట్ల వారీగా...

🏆 ఆసియా కప్-2023 కోసం భారత జట్టు: 🏏 రోహిత్ శర్మ (కెప్టెన్), 🏏 శుభ్‌మన్ గిల్, 🏏 విరాట్ కోహ్లీ, 🏏 కేఎల్ రాహుల్, 🏏 శ్రేయాస్ అయ్యర్, 🏏 హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), 🏏 రవీంద్ర జడేజా, 🏏 జస్‌ప్రీత్ బుమ్రా, 🏏 మహ్మద్ షమీ, 🏏 మహ్మద్ సిరాజ్, 🏏 కుల్‌దీప్ యాదవ్, 🏏 ఇషాన్‌ కిషన్, 🏏 అక్షర్ పటేల్, 🏏 శార్దూల్ ఠాకూర్, 🏏 సూర్యకుమార్ యాదవ్, 🏏 తిలక్ వర్మ, 🏏 ప్రసిద్ధ్ కృష్ణ. 🏏 ట్రావెలింగ్ రిజర్వ్: 🏏 సంజు శాంసన్

🇵🇰 ఆసియా కప్-2023 కోసం పాకిస్థాన్ జట్టు: 🏏 బాబర్ అజామ్ (కెప్టెన్), 🏏 షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), 🏏 అబ్దుల్లా షఫీక్, 🏏 ఫహీమ్ అష్రఫ్, 🏏 ఫఖర్ జమాన్, 🏏 హారీస్ రవూఫ్, 🏏 ఇఫ్తికర్ అహ్మద్, 🏏 ఇమామ్-ఉల్-హక్, 🏏 మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), 🏏 నవాజ్, 🏏 మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), 🏏 మహ్మద్ వసీం జూనియర్, 🏏 నసీమ్ షా, 🏏 సల్మాన్ అలీ అఘా, 🏏 సౌద్ షకీల్, 🏏 షాహీన్ షా ఆఫ్రిది, 🏏 ఉసామా మీర్. 🏏 ట్రావెల్ రిజర్వ్: 🏏 తయ్యబ్ తాహిర్.

🇧🇩 ఆసియా కప్-2023 కోసం బంగ్లాదేశ్ జట్టు: 🏏 షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), 🏏 లిటన్ దాస్, 🏏 తాంజిద్ తమీమ్, 🏏 నజ్ముల్ హుస్సేన్ శాంటో, 🏏 తౌహీద్ హృదయ్, 🏏 ముష్ఫికర్ రహీమ్, 🏏 మెహదీ హసన్ మిరాజ్, 🏏 తస్కిన్ అహ్మద్, 🏏 ముస్తాఫిజుర్ రెహ్మాన్, 🏏 హసన్ మహ్మద్, 🏏 మహమూద్, 🏏 మహమూద్ షమీమ్ హుస్సేన్, 🏏 అఫీఫ్ హుస్సేన్, 🏏 షోర్ఫుల్ ఇస్లాం, 🏏 ఇబాదత్ హుస్సేన్, 🏏 మహ్మద్ నయీమ్. 🏏 స్టాండ్‌బై ఆటగాళ్లు: 🏏 తైజుల్ ఇస్లాం, 🏏 సైఫ్ హసన్, 🏏 తంజిమ్ హసన్ షకీబ్.

🇳🇵 ఆసియా కప్ 2023 నేపాల్ జట్టు: 🏏 రోహిత్ పౌడెల్ (c), 🏏 కుశాల్ భుర్టెల్, 🏏 ఆసిఫ్ షేక్ (WK), 🏏 లలిత్ రాజ్‌బన్షి, 🏏 భీమ్ షార్కీ, 🏏 కుశాల్ మల్లా, 🏏 దీపేంద్ర సింగ్ ఐరీ, 🏏 సందీప్ లామిచానే, 🏏 కరణ్ KC, 🏏 గుల్షన్ ఝా, 🏏 ఆరిఫ్ షేక్, 🏏 సోంపాల్ కమీ, 🏏 ప్రతిస్ GC, 🏏 కిషోర్ మహతో, 🏏 సందీప్ జోరా, 🏏 అర్జున్ సౌద్, 🏏 శ్యామ్ ధాకల్.

🇦🇫 ఆసియా కప్-2023 కోసం ఆఫ్ఘానిస్తాన్ జట్టు: 🏏 హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), 🏏 రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్-కీపర్), 🏏 ఇక్రమ్ అలీఖిల్ (వికెట్-కీపర్), 🏏 ఇబ్రహీం జద్రాన్, 🏏 రియాజ్ హసన్, 🏏 రహ్మత్ షా, 🏏 నజీబుల్లా జద్రాన్, 🏏 మహ్మద్ నబీబ్, 🏏 కర్బయిమ్ నబీ, 🏏 రషీద్ ఖాన్ , 🏏 అబ్దుల్ రెహమాన్, 🏏 షరాఫుద్దీన్ అష్రఫ్, 🏏 ముజీబ్ ఉర్ రెహ్మాన్, 🏏 నూర్ అహ్మద్, 🏏 మహ్మద్ సలీం సఫీ, 🏏 ఫజల్ హక్ ఫారూఖీ.

🇱🇰 ఆసియా కప్ 2023 షెడ్యూల్.. 🗓️ ఆగస్ట్ 30: పాకిస్థాన్ vs నేపాల్, ముల్తాన్ 🗓️ ఆగస్టు 31: బంగ్లాదేశ్ vs శ్రీలంక, కాండీ 🗓️ సెప్టెంబర్ 2: పాకిస్థాన్ vs ఇండియా, క్యాండీ 🗓️ సెప్టెంబర్ 4: ఇండియా vs నేపాల్, క్యాండీ 🗓️ సెప్టెంబర్ 5: ఆఫ్ఘానిస్తాన్ vs శ్రీలంక, లాహోర్

🏏🇦🇷🇳🇵🇮🇳🇵🇰🇧🇩🇦🇫🇱🇰


Comentarios


bottom of page