అశ్విన్‌తో పాటు ఎందరో క్రికెటర్లు ఇస్రో టీమ్‌ని అభినందించారు. 👍🏏 అయితే అశ్విన్ చేసిన ట్వీట్‌కి మాత్రమే ఎవరూ ఊహించని వ్యక్తి నుంచి రిప్లై అందింది. 🤳🗣️
ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రధాని నరేంద్ర మోదీ. 🧐 అవును, ట్విట్టర్‌లో ప్రధాని మోదీ పేరిట ఓ ఫేమస్ ఫేక్ అకౌంట్ ఉంది. 👤🕵️♂️ అదే నరేంద్ర మోదీ పారడీ. 🎉 ఆ ఆకౌండ్ నుంచి అశ్విన్‌కి ‘ప్రతీ భారతీయుడికి శుభాకాంక్షలు. అద్భుత విజయాన్ని సాధ్యం చేసినందుకు ఇస్రోకి ధన్యవాదాలు’ అని రిప్లై వచ్చింది. 🙏✨ దీనిపై అశ్విన్ కూడా నిజంగానే తనకు ప్రధాని మోదీ నిజంగానే రిప్లై ఇచ్చారన్నట్లుగా ‘సార్, ఎలా ఉన్నారు..? మీరు నా ట్వీట్‌కి రిప్లై ఇవ్వడంపై నాకు చాలా గర్వంగా ఉంది. ఇది గొప్ప గౌరవం’ అంటూ రిప్టై ఇచ్చాడు. 💬
కాగా, అశ్విన్‌తో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, శుభమాన్ గిల్, మహ్మద్ సిరాజ్, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా.. ఇలా చాలా మంది ఇస్రోని అభినందించారు. 🏏🎉👏