top of page

🏏 ధర్మశాల టెస్టులో విజయం..ధోనీ, కోహ్లీ స్పెషల్ జాబితాలో హిట్‌మ్యాన్?

🏆 టెస్టు క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా 10 విజయాలు సాధించాలంటే రోహిత్ శర్మకు కేవలం ఒక విజయం మాత్రమే అవసరం. 5వ టెస్టులో విజయం సాధిస్తే.. ఈ ఘనత సాధించిన భారత్‌కు ఐదో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలవనున్నాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్‌లో రెండంకెల విజయాలు సాధించిన నలుగురు భారత కెప్టెన్లు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, మహ్మద్ అజారుద్దీన్.

🌟 టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు.. 🏏 విరాట్ కోహ్లీ - 40 🔥 ఎంఎస్ ధోని - 27 💪 సౌరవ్ గంగూలీ - 21 🌠 మహ్మద్ అజారుద్దీన్ - 14 🚀 రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - 9

👏 ధర్మశాలలో ఇంగ్లండ్‌తో భారత్ తలపడటంతో రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ రికార్డును అధిగమించి ఎలైట్ బ్యాటింగ్ జాబితాలో చేరతాడు. భారత్ తరపున టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో గంభీర్ తర్వాత రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం హిట్‌మన్ 58 మ్యాచ్‌ల్లో 4034 పరుగులు చేశాడు. గంభీర్ రికార్డును అధిగమించాలంటే అతనికి 121 పరుగులు మాత్రమే కావాలి. గంభీర్ 58 టెస్టు మ్యాచ్‌లు ఆడి 4154 పరుగులతో కెరీర్ ముగించాడు. 🌟


Comentarios


bottom of page