top of page
Shiva YT

🏏అనుష్క శర్మ కారణంగానే కోహ్లీ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడా..🏏

👉 నిజానికి అనుష్క శర్మ కారణంగానే విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 🤩

అయితే వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ తొలి 2 టెస్టు మ్యాచ్‌లు ఆడలేడని తెలుస్తోన్నా.. 🤔 విరాట్ కోహ్లీ ఆడకపోవడానికి అసలు కారణం ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అయితే, విరాట్ కోహ్లీ తల్లి సరోజా కోహ్లీ అనారోగ్యంతో ఉన్నారని తెలుస్తోంది. 😞 అందుకే, ఈ ఆటగాడు అతని పేరును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాడంట.

🌟 విరాట్ కోహ్లీ తల్లి సరోజా కోహ్లి పరిస్థితి విషమం..! 🌟 👩‍⚕️ విరాట్ కోహ్లీ తల్లి సరోజా కోహ్లి గత సెప్టెంబరు నుంచి కాలేయ సమస్యతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 🏥 ఆ తర్వాత సరోజా కోహ్లి గురుగ్రామ్‌లోని సీకే బిర్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 👩‍⚕️ అయితే, విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. 🌐 అయితే, ఇప్పుడు సరోజా కోహ్లి పరిస్థితి బాగా లేదు. ఆమె పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. 👍 అందుకే తన తల్లితో కలిసి ఉండేందుకు తన పేరును ఉపసంహరించుకోవాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నాడు. 👨‍👩‍👧‍👦 అయితే, ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. 📰 అయితే బహుశా ఇదే కారణం అని భావిస్తున్నారు. 🤷‍♂️ అందుకు అనుష్క శర్మ ఏ మాత్రం కారణం కాదంటూ చెబుతున్నారు. 🤷‍♀️

bottom of page