top of page

🏏🇮🇳 మొహాలీ వన్డేలో టాస్ గెలిచిన భారత్..కంగారులకే తొలి బ్యాటింగ్..🏏🇮🇳

🏟️🏏 మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ మరికొద్ది నిముషాల్లోనే ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచ కప్‌కి 2 వారాల ముందు జరుగుతున్న ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు.

దీంతో తొలి బ్యాటింగ్ చేసేందుకు ఆస్ట్రేలియన్ బ్యాటర్లు మైదానంలోకి రానున్నారు.🏏🇮🇳🏟️🏏 ఇరు జట్లు ప్లేయింగ్ ఎలెవన్: 🇦🇺 ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషెన్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లీస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా

🇮🇳 భారత జట్టు: శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ 🏏🇮🇳

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page