🇮🇳 ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 223 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్ ర్యాంకింగ్‌లో 7వ స్థానంలో నిలిచాడు. అలాగే టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు. దీని ప్రకారం ఐసీసీ కొత్త టాప్-10 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.
🏏 T20 బ్యాటర్స్ ర్యాంకింగ్: 🇮🇳 సూర్యకుమార్ యాదవ్ (1వ స్థానం) 🇮🇳 రుతురాజ్ గైక్వాడ్ (7వ స్థానం) 🏏 T20 బౌలర్ల ర్యాంకింగ్: 🇮🇳 రవి బిష్ణోయ్ (1వ స్థానం) 🇮🇳 వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్: 🇮🇳 శుభ్‌మాన్ గిల్ (1వ స్థానం) 🇮🇳 విరాట్ కోహ్లీ (3వ స్థానం) 🇮🇳 రోహిత్ శర్మ (4వ స్థానం) 🏏 T20 ఆల్ రౌండర్ల ర్యాంకింగ్: 🇮🇳 హార్దిక్ పాండ్యా (3వ స్థానం) 🏏 టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్: 🇮🇳 రోహిత్ శర్మ (10వ స్థానం) 🏏 టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్: 🇮🇳 రవిచంద్రన్ అశ్విన్ (1వ స్థానం) 🇮🇳 రవీంద్ర జడేజా (3వ స్థానం) 🏏 టెస్ట్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్: 🇮🇳 రవీంద్ర జడేజా (1వ స్థానం) 🇮🇳 రవిచంద్రన్ అశ్విన్ (2వ) 🇮🇳 అక్షర్ పటేల్ (5వ స్థానం)