top of page

🏏 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు వీరే...

వరల్డ్ కప్ ప్రిపరేషన్‌లో ఇప్పటికే ఆటగాళ్లు పూర్తిగా నిమగ్నమైపోయారు. ఇంతకీ ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1 సచిన్ టెండుల్కర్ - 2,278 పరుగులు 🇮🇳

2 విరాట్ కోహ్లీ - 1,030 పరుగులు 🇮🇳

3 సౌరవ్ గంగూలీ - 1,006 పరుగులు 🇮🇳

4 రోహిత్ శర్మ - 978 పరుగులు 🇮🇳

5 రాహుల్ ద్రవిడ్ - 860 పరుగులు 🇮🇳

🏆 భారత క్రికెట్‌లో ఈ విశేష ఆటగాడులు వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులను సాధించారు! 🌍🏆🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page