top of page

🏆 ఎట్టకేలకు తొలి విజయం.. 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించిన శ్రీలంక.🏏

🏆 2023 ప్రపంచకప్‌లో శ్రీలంక తొలి విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 🏏

🏏 లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు 49.4 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. అనంతరం శ్రీలంక 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. 🏟️

🏏 పాతుమ్ నిస్సాంక 54 పరుగుల ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ ఆడాడు. చివర్లో సదీర సమరవిక్రమ 91 పరుగులతో జట్టును గెలిపించాడు. 🏆👏

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page