top of page

🏏💔ఇదేం జోడీ రా బాబూ.. 😔🏏

🏏💔 తొలి టీ20 మ్యాచ్‌లో 145 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా 2వ మ్యాచ్‌లో 152 పరుగులకే చేతులెత్తేసి పరాజయం పాలైంది. 📊💔 అంటే బ్యాట్స్‌మెన్‌లకు పేరుగాంచిన భారత జట్టు.. పరుగులు సాధించలేక ఘెరంగా విఫలమవుతోంది. 😔🏏 ముఖ్యంగా ఓపెనింగ్ జోడీలు శుభారంభం విఫలమవడం ఇందుకు ఒక కారణంగా నిలుస్తోంది.

👬💔 విఫలమైన ఇషాన్, గిల్ జోడీ.. టీమిండియాకు ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్.. జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమవుతున్నారు. 🏟️💔 వీరిద్దరి మధ్య ఉన్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. అంటే గిల్, ఇషాన్‌లు చివరి 8 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. తొలి వికెట్‌కు కనీసం 30 పరుగుల భాగస్వామ్యం కూడా చేయలేదు. 🏏🔥

📊💔 27, 12, 3, 10, 17, 7, 5, 16… ఇది గత 8 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌ల భాగస్వామ్యం. అంటే పవర్‌ప్లేలోనే టీమిండియా తొలి వికెట్‌ను చేజార్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. 🏏💥

Коментарі


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page