🔴🤲 గద్దర్‌కు ఏలాంటి సహాయం కావాలన్న కాంగ్రెస్ ముందుండేది. అందుకే గద్దర్, కాంగ్రెస్ మధ్య అనుంబంధం ఏర్పడింది. 👥🔴
రానున్న ఎన్నకల్లో కూడా గద్దర్ కుమారుడు సూర్యకు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కానీ, పెద్దపల్లి పార్లిమెంట్ సీట్ కానీ కాంగ్రెస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుసుకోలేదు. 🔵🔴 కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటి అవసరాల కోసం గద్దర్‌ను భుజాన వేసుకోలేదు, గద్దర్ స్వభావం వల్లే కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా అండగా నిలిచారని చెబుతున్నారు. 🔴⚖️ అయితే కాంగ్రెస్ నేతలు ఎన్ని చెప్పినా గద్దర్ ను కాంగ్రెస్ కు ఎందుకు ఓన్ చేసుకుందనే అనుమానం ఎక్కడో తడుతుంది.. 💭📊 దీనికి సమాధానం భవిష్యత్ చెపుతుందంటుంన్నారు రాజకీయ విశ్లేషకులు. 🧐📖