top of page

📜🏛️🔥 మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి 🤝🏢🔥

🏛️🇮🇳 రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ నేతలు విపక్షాలు ఎత్తిచూపిన సమస్యలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 💼👥✅

🏛️🇮🇳 ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. 🗣️🗣️👥 🏛️🇺🇸 ఇటీవల తాను అమెరికాలో విద్యుత్ గురించి మాట్లాడిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని అన్నారు. 🗣️🇺🇸🗣️ 🏛️🇮🇳 ఈ విషయాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వివిరిస్తుంటే బీఆర్ఎస్ మంత్రులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 🗣️💼👥

🏛️👥 వరద బాధితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని.. ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నలు వేశారు. 🤔🇮🇳 🏛️🌧️ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా.. అసలు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా లేరా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 🤷👥🇮🇳

🏛️💦 వాస్తవానికి వరద బాధితుల ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారని అన్నారు. 👥🌇👥 🏛️⚡ వరద బాధితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వకపోయిన ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉంటాయా అని ప్రశ్నల వర్షం కురిపించారు. 🤷‍♂️💬📅

🏛️🇮🇳 ఇటీవల భారీ వర్షాలతో రాష్ట్రాన్ని వరదలు కుదిపేశాయని.. వరద బాధితులను ఆదుకొని ఉంటే సీతక్క లాంటి ఎమ్మెల్యేలు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. 👥🌧️🚱

🏛️🇮🇳 వాస్తవానికి వరద బాధితుల ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారని అన్నారు. 🏞️🚶🏞️ 🏛️💧 వరద బాధితులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని.. ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకున్నారా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 🤷‍♀️💦🇮🇳

🏛️🇮🇳 రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. మున్సిపల్ మంత్రి వరదల్లో కొట్టుకుపోయారా.. అసలు రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా లేరా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 🤷👥🇮🇳

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page