top of page

📣🏛️ బెల్లంపల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. రేవంత్ రెడ్డి ప్రసంగం.. 🤝🎤

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

ఇప్పటికే.. విమర్శల వేడి పెంచిన కాంగ్రెస్ వరుస సభలు నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ అధక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. లైవ్ లో వీక్షించండి... 📺👁️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page