సీపీఐ, సీపీఎం సమావేశం..🤝✨ఈ క్రమంలో సీపీఐ, సీపీఎం కార్యవర్గాలు విడివిడిగా సమావేశమయ్యాయి. 🙌👥 congress
అయితే, పొత్తుపై కాంగ్రెస్ నుంచి సమాధానం లేకపోవడంతో..ఒంటరి పోరుపై సీపీఎం నేతలు చర్చిస్తున్నారు. 🗣️🤔 ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పోటీపై చర్చ కొనసాగుతోంది. 🏞️ కాంగ్రెస్ స్పందించకపోతే.. 🤷♂️🎙️ తాము మాత్రం పోటీ చేస్తామని సీపీఎం స్పష్టంచేసింది.. 📢🤨 ఈ క్రమంలో సీపీఐ మాత్రం కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటిస్తుందంటూ పేర్కొంది.. 🤷♀️
మునుగోడు తర్వాత మారిన సీన్.. 🏙️ మునుగోడు ఉపఎన్నికలో తమతో పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్…🏞️ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరి పోరుకు దిగింది. 🗳️ దీంతో కాంగ్రెస్‌తో జత కట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించుకున్నాయి. 🙏🧐 అందుకు కాంగ్రెస్ కూడా సరేనంది. 🤝🤷♀️ మొదట్లో సీపీఐ, సీపీఎం చెరో ఐదు స్థానాలు కాంగ్రెస్‌ను కోరగా ఆ తర్వాత జరిగిన చర్చల్లో మూడు చొప్పున సీట్లు ఇవ్వాలని అడిగాయి. 🤷♂️🗣️ చివరకు ఆ సంఖ్య రెండేసి స్థానాల వద్దకు చేరుకుంది. 🧐🤔 ఇప్పుడు వాటిపై కూడా క్లారిటీ రాకపోవడంతో లెఫ్ట్‌పార్టీల్లో అసంతృప్తి నెలకుంది. 😒🤷♂️📢