📅 ఈ ఊగిసలాటకు సోమవారం బ్రేక్ పడింది. 🤝 చివరకు కామ్రేడ్లు కాంగ్రెస్‌తోనే జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు. 🤝 కమ్యూనిస్టులు కోరిన సీట్లకు కాంగ్రెస్ ఓకే చెప్పడంతో ఆయా పార్టీలు ఓకే చెప్పాయి. 🗳️
పొత్తులో భాగంగా సీపీఐకి 2, సీపీఎంకు 2 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 🏛️ ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఒక్కొక్క సీటు చొప్పున ఉభయ కమ్యూనిస్టులకు మొత్తం నాలుగు సీట్లను కేటాయించింది. 🌍 సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలను, సీపీఎంకు భద్రచలం, మిర్యాలగూడెం స్థానాలను కేటాయించింది. 🗳️ భద్రచలంలో ఉన్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పినపాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 🤝
🏞️ ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో కమ్యూనిస్టులకు ఉన్న ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ సీపీఎం, సీపీఐ పార్టీలకు చేరో రెండు స్థానాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 🌍 ఇరు జిల్లాల్లోని పార్టీ బలం, అదే విధంగా కమ్యూనిస్టు కేడర్ కలిసివస్తుందని హస్తం పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 🗳️ ఏదిఏమైనప్పటికీ.. 🚀 మునుగోడు ఉపఎన్నికలో భాగంగా మొదట బీఆర్ఎస్ తో ప్రయాణాన్ని ప్రారంభించిన కమ్యూనిస్టులు చివరకు.. 🌟 హస్తం పార్టీతో జతకట్టడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 🗳️