top of page

మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో 🌟 పాల్గొన్న సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్ 🧑‍💼 రెండో విడత సుడిగాలి 🏞️ పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నిపుతున్నారు 🚀. ప్రతీరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు 📢.

గడిచిన పదేళ్లల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. ఆగం కావొద్దని.. అలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు 🗳️. ఇందులో భాగంగానే శుక్రవారం కూడా మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు 🌈. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌, వర్ధన్నపేట నియోజవర్గాల్లో ప్రజా ఆశ్వీర్వాద సభలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారు 🙌.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page