top of page

📣📢 అచ్చంపేటలో సీఎం కేసీఆర్ ప్రచారం..

🗳️ తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో 🇮🇳 భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, 🧔 ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. 🎯

హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూసుకుపోతున్నారు. 🚀 ఇవాళ ఒక్కరోజే మూడు సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొననున్నారు. 🏞️ అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రచారం చేయనున్నారు. 📈 అభివృద్ధి.. సంక్షేమం లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్ తొలి విడత ప్రచారంలో విపక్ష పార్టీలపై 🗳️🔥 ఫైర్ అయ్యారు. 📣📢 అయితే, ప్రస్తుతం అచ్చంపేటలో కేసీఆర్ బహిరంగ సభ జరుగుతోంది. 🎤📺 రెండో విడత ప్రచారంలో 🧔 ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. 📺👀 సీఎం కేసీఆర్ లైవ్ వీడియో వీక్షించండి.. 📽️👁️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page